Steve Smith One Year Ban Helped Virat Kohli Bag Icc Cricketer Of The Year 2018 | Oneindia Telugu

2019-01-23 103

Steve Smith One Year Ban Helped to Virat Kohli Bag Icc Cricketer Of The Year 2018.Virat Kohli-led Team India had an excellent tour Down Under beating the Aussies in Test and ODI series while drawing level in T20I series.
#ViratKohli
#SteveSmith
#IccCricketerOfTheYear2018
#rishabpanth
#indivsNz
#1stODIseries
#jaspreethbumrah

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మంగళవారం ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లీ గెలుచుకున్నాడు. తద్వారా ఒకే ఏడాది ఈ మూడు అవార్డులను దక్కించుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు.